ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pavel Durov: టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ అరెస్టు

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:29 AM

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ను పారి్‌సలో పోలీసులు అరెస్టు చేశారు.

పారిస్‌, ఆగస్టు 25: టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ను పారి్‌సలో పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పారి్‌సలోని లీ బోర్గెట్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మోసం, మాదకద్రవ్యాల అక్రమరవాణా, సైబర్‌ నేరాల ప్రోత్సహం, టెలిగ్రామ్‌లో కంటెంట్‌పై నియంత్రణ లేకపోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గతంలో అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది.


ఈ నేపథ్యంలో శనివారం అజర్‌బైజాన్‌ నుంచి పారిస్‌ బయలుదేరిన పావెల్‌ను లీ బోర్గెట్‌ విమానాశ్రయంలో కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్‌ సీఈవో అరెస్టుపై రష్యా స్పందిస్తూ.. భావప్రకటన స్వేచ్ఛపై పశ్చిమ దేశాలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయని ఆరోపించింది.

Updated Date - Aug 26 , 2024 | 05:30 AM

Advertising
Advertising
<