ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu and Kashmir: చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన ఆర్మీ... ముగ్గురు టెర్రరిస్టుల కాల్చివేత

ABN, Publish Date - Jul 14 , 2024 | 08:30 PM

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ ఆదివారంనాడు భగ్నం చేసింది. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) వెంబడి టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ ఆదివారంనాడు భగ్నం చేసింది. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

Kargil War: అమరవీరులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఘన నివాళి


కెరన్ సెక్టార్‌లోని ఎల్ఓసీ వెంబడి చేపట్టిన చొరబాటు నిరోధక ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు చినార్ కార్ప్స్... సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. జమ్మూకశ్మీర్‌లో గత కొద్దివారాలుగా పలు చొరబాటు యత్నాలు, టెర్రరిస్టు దాడులు చోటుచేసుకున్నాయి. కథువా, దోడా,రియాసి, ఉదంపూర్ జిల్లాలను టార్గెట్‌గా చేసుకుని గత నెలరోజులుగా జరిగిన దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 9 మంది యాత్రికులు, ఆరుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. మరో 46 మంది గాయపడ్డారు. అమర్‌నాథ్ వార్షిక యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు జమ్మూకశ్మీర్ బేస్ క్యాంపుకు వస్తుండటంతో ఉగ్రవాదులు తెగబడుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 14 , 2024 | 08:34 PM

Advertising
Advertising
<