ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amir Khan: అది నకిలీ వీడియో, ఏ పార్టీని ప్రమోట్ చేయడం లేదు..

ABN, Publish Date - Apr 16 , 2024 | 02:56 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఒక పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పందించారు. అది నకిలీ వీడియో అని, ఏ ఒక్క రాజకీయ పార్టీతో తన సంబంధం లేదని, ఏ పార్టీకి ప్రమోట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) ఒక పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Amir Khan) స్పందించారు. అది నకిలీ వీడియో అని, ఏ ఒక్క రాజకీయ పార్టీతో తన సంబంధం లేదని, ఏ పార్టీకి ప్రమోట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన 35 ఏళ్ల కెరీర్‌లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదన్నారు. అమీర్ ఖాన్ అధికారిక ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులకు అమెరికాలో కుట్ర


''అమీర్‌ఖాన్‌ ఒక పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు వచ్చిన వీడియో చూసి మేము అప్రమత్తమయ్యాం. అది పూర్తిగా అవాస్తవాలతో కూడిన నకిలీ వీడియో. ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయులంతా బయటకు వచ్చి ఎన్నికల్లో ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని మాత్రమే అమీర్‌ఖాన్ కోరుతున్నారు'' అని ఆయన తరఫు ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియోలో వైరల్ అయిన వీడియో ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్టు అనుమానిస్తు్న్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 02:59 PM

Advertising
Advertising