ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Account: ఇకనుంచి రేషన్‌ దుకాణాల్లో ‘ఖాతా’..

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:34 AM

రేషన్‌ దుకాణాల(Ration shops) ద్వారా ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందించేలా సహకార బ్యాంక్‌ల్లో పొదుపు ఖాతాలు ప్రారంభించాలని సహకార శాఖ మండల జాయింట్‌ రిజిస్ట్రార్లకు సహకార శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయమై సహకార సంఘాల రిజిస్ట్రార్‌ సుబ్బయ్యన్‌, మండల జాయింట్‌ రిజిస్ట్రార్లకు పంపిన ఉత్తర్వుల్లో.. కేంద్ర సహకార బ్యాంకు(Central Cooperative Bank)ల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతులకు పంట రుణం సహా పలు రకాల రుణ సహయాలు అందజేస్తున్నారు.

- పొదుపు డిపాజిట్‌, విత్‌డ్రా చేసుకొనే అవకాశం

చెన్నై: రేషన్‌ దుకాణాల(Ration shops) ద్వారా ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందించేలా సహకార బ్యాంక్‌ల్లో పొదుపు ఖాతాలు ప్రారంభించాలని సహకార శాఖ మండల జాయింట్‌ రిజిస్ట్రార్లకు సహకార శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయమై సహకార సంఘాల రిజిస్ట్రార్‌ సుబ్బయ్యన్‌, మండల జాయింట్‌ రిజిస్ట్రార్లకు పంపిన ఉత్తర్వుల్లో.. కేంద్ర సహకార బ్యాంకు(Central Cooperative Bank)ల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతులకు పంట రుణం సహా పలు రకాల రుణ సహయాలు అందజేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: NIA: గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకుంటే రూ.10లక్షలు.. రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ..


2023లో 18.36 లక్షల మంది రైతులకు రూ.15,500 కోట్ల పంట రుణాలు అందజేశారు. యువతను ఆకర్షించేలా కొత్త బ్యాంకింగ్‌ పథకాలు రూపొందించి సహకార సంఘాల సభ్యత్వంలో చేర్పించేలా చర్యలు చేపట్టారు. అన్ని వర్గాలను కలుపుకొని బ్యాంక్‌ అందించే సేవలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కేంద్ర సహకార బ్యాంక్‌ల కార్యకలాపాలు ఉండాలి.

కార్డుదారులకు బ్యాంకింగ్‌ సేవలు..

సహకార బ్యాంకుల్లో వినియోగదారుల సరాసరి వయస్సు 53 ఏళ్లుగా ఉంది. సహకార సంఘాల ద్వారా నడుపుతున్న రేషన్‌ దుకాణాల్లో సరుకులు తీసుకొనే కార్డుదారులకు, పలుశాఖల సహాయాలు రేషన్‌ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు.


సహకార రేషన్‌దుకాణాల ద్వారా సహకార బ్యాంకు ల్లో పొదుపు, పరపతి సేవలు అందేలా ఆ ప్రాంతాల్లోని కేంద్ర సహకార బ్యాంకు శాఖల్లో పొదుపు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. అన్ని రేషన్‌ దుకాణాల్లో కేంద్ర సహకార బ్యాంకు పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు, రుణాలు అందించే ప్రక్రియ, పొదుపు ఖాతా, ఏటీఎం కార్డు తదితరాలతో కూడిన హ్యాండ్‌ బుక్‌ అందుబాటులో ఉంచుకొని, ప్రజలు పొదుపు ఖాతాలు ప్రారంభించేలా దరఖాస్తులు అందజేయాలి. ఈ ఖాతాలు ప్రారంభించేలా కృషిచేసిన సిబ్బందికి ఒక ఖాతాకు రూ.5 ప్రోత్సాహకంగా అందించాలని సహకార శాఖ సర్క్యులర్‌లో పేర్కొంది.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే

ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ గార్డెన్‌: తుమ్మల

ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2024 | 11:38 AM