ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sambhavana Seth: 'ఆప్'కు సినీ నటి సంభావనా సేథ్ గుడ్‌బై

ABN, Publish Date - Mar 10 , 2024 | 02:24 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏడాది క్రితం 'ఆప్'లో చేరిన నటి సంభావనా సేథ్ ప్రకటించారు. పార్టీలో చేరి పొరపాటు చేశానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రీకారం చుట్టిన తరుణంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏడాది క్రితం 'ఆప్'లో చేరిన నటి సంభావనా సేథ్ (Sambhavana Seth) ప్రకటించారు. పార్టీలో చేరి పొరపాటు చేశానంటూ ఆమె వ్యాఖ్యానించారు. దేశప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో రాజకీయరంగంలోకి అడుగుపెట్టానని, అయితే చేసిన పొరపాటును తెలుసుకుని పార్టీకి రాజీనామా చేసినట్టు ''ఎక్స్'' వేదికగా ఆమె ప్రకటించింది.


సంభావనా సేథ్ 2023 జనవరిలో 'ఆప్'లో చేరారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అద్భుత పనితీరు చూసి తాను పార్టీలో చేరినట్టు అప్పట్లో ఆమె ప్రకటించారు. సేథ్ 25కు పైగా హిందీ సినిమాల్లో నటించారు

Updated Date - Mar 10 , 2024 | 03:00 PM

Advertising
Advertising