ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi 3.0 Cabient: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తి.. ఎవరెవరికి ఏవంటే?

ABN, Publish Date - Jun 10 , 2024 | 07:05 PM

ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9న మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్‌లో అట్టహసంగా జరిగింది. అయితే సోమవారం మంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది

ఢిల్లీ: ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9న మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్‌లో అట్టహసంగా జరిగింది.

అయితే సోమవారం మంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది.


  • రోడ్డు రవాణా శాఖ - నితిన్ గడ్కరీ

  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి - బండి సంజయ్

  • గనుల శాఖ - కిషన్ రెడ్డి

  • ఆర్థిక శాఖ - నిర్మలా సీతారామన్

  • రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రులు - అజయ్ టమ్టా, హర్ష్ మల్హోత్రా

  • రక్షణ మంత్రి - రాజ్ నాథ్ సింగ్

  • హోంశాఖ - అమిత్ షా

  • విదేశాంగశాఖ - జైశంకర్

  • గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి - నమోహర్ లాల్ ఖట్టర్

  • పెట్రోలియం శాఖ - హర్దీప్ సింగ్ పూరి

  • రైల్వే, సమాచార, ప్రసార శాఖ - అశ్వినీ వైష్ణవ్

  • వాణిజ్యం - పీయూష్ గోయల్

  • పౌర విమానాయన శాఖ - రామ్మోహన్ నాయుడు


  • పెమ్మసాని చంద్రశేఖర్ - గ్రామినాభివృద్ధి కమ్యూనికేషన్

  • ధర్మేంద్ర ప్రధాన్- విద్యాశాఖ

  • జేపీ నడ్డా- వైద్య ఆరోగ్య శాఖ

  • శ్రీపాద నాయక్- విద్యుత్

  • గజేంద్ర షెకావత్-సాంస్కృతిక పర్యాటక శాఖ

  • భూపేంద్ర యాదవ్- పర్యావరణ శాఖ

  • శివరాజ్ సింగ్ చౌహన్- పంచాయతీ రాజ్, గ్రామీణం, వ్యవసాయ శాఖ

  • జీతన్‌రామ్ మాంఝీ- చిన్న, మధ్యతరహ పరిశ్రమలు

  • క్రీడలు- చిరాగ్ పాశ్వాన్

  • కిరణ్ రిజుజు- పార్లమెంటరీ వ్యవహరాలు

  • అశ్వనీ వైష్ణవ్ - రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు 

  • మన్‌సుఖ్‌ మాండవీయా - కార్మిక శాఖ, క్రీడలు

  • భూపేందర్ యాదవ్ - పర్యావరణ శాఖ 

  • సీఆర్‌ పాటిల్‌ - జల్‌ శక్తి శాఖ 

  • సురేశ్‌ గోపి - టూరిజం సహాయ మంత్రి 

  • రావ్‌ ఇంద్రజీత్ సింగ్‌ - సాంస్కృతికం, పర్యటక శాఖల సహాయ మంత్రి 

  • సర్బానంద సోనోవాల్‌ - ఓడరేవులు, షిప్పింగ్‌

  • అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం 

  • ప్రహ్లాద్‌ జోషి - ఆహార, వినియోగదారుల సంక్షేమం

  • కుమార స్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు

  • చిరాగ్‌ పాశ్వాన్‌ - క్రీడా శాఖ

  • జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం, ఈశాన్య రాష్ట్రాలు

  • గిరిరాజ్ సింగ్ - జౌళి

  • కిషన్ రెడ్డి - బొగ్గు, గనుల శాఖ

  • భూపతిరాజు శ్రీనివాస వర్మ - ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి

  • భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మ

Read more!

Updated Date - Jun 10 , 2024 | 09:33 PM

Advertising
Advertising