Home » Modi Cabinet
PM Modi Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం.. తొలి రోజు కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈరోజు శుభవార్త తెలిపింది. ఈ నేపథ్యంలో పలు పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా పర్యటనలో ఉన్న విపక్షనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా 4వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని.. ఢిల్లీ ఎంత మేర విస్తరించి ఉందో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి వీటిని విజ్ఞాన ధార పథకంలో విలీనం చేసింది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ డాక్టర్ టీవీ సోమనాథన్‌ను(TV Somanathan) క్యాబినెట్ కొత్త సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆయన భారత ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది...
బడ్జెట్ 2024 తేదీ సమీపిస్తున్న కొద్దీ, అనేక సిబ్బంది, కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్‌తో సహా అనేక ప్రయోజనాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం బడ్జెట్ 2024లో కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి.
లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా కె.సురేశ్‌ను బరిలో దింపింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.