Bangalore: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి..
ABN, Publish Date - Dec 04 , 2024 | 12:22 PM
ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దీపాచోళన్(IAS officer Deepa Cholan) ఈడీ విచారణకు హాజరయ్యారు. నోటీసులు జారీ చేసిన మేరకు మంగళవారం బెంగళూరు శాంతినగర్(Bangalore Shantinagar)లోని ఈడీ కార్యాలయానికి రికార్డులతో పాటు సెక్రటరీ హాజరయ్యారు.
బెంగళూరు: ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దీపాచోళన్(IAS officer Deepa Cholan) ఈడీ విచారణకు హాజరయ్యారు. నోటీసులు జారీ చేసిన మేరకు మంగళవారం బెంగళూరు శాంతినగర్(Bangalore Shantinagar)లోని ఈడీ కార్యాలయానికి రికార్డులతో పాటు సెక్రటరీ హాజరయ్యారు. దాదాపు సాయంత్రం దాకా విచారణలు కొనసాగాయి. నగరాభివృద్ధి శాఖ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: High Court: విపత్తులకు ప్రకృతి కాదు... మనమే కారణం...
అధికారుల విచారణల తర్వాత సంబంధిత మంత్రికి విచారణకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు సాగిన విచారణలతో పోలిస్తే విధానసౌధలో ఐఏఎస్ అధికారి దీపాచోళన్(IAS officer Deepa Cholan) స్వయంగా స్వయంగా వెళ్లడంతో ఇతర అధికారులలో వణుకు పట్టుకుంది.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 04 , 2024 | 12:22 PM