ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttara Pradesh: బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ నా తండ్రి

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:09 AM

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు రవికిషన్‌ తన తండ్రి అని, ఆయన్ను తన తండ్రిగా ప్రకటించాలని జూనియర్‌ నటి షినోవా సోనీ(25) ముంబైలోని దిండోషీకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అపర్ణా సోని అని పేర్కొన్నారు.

జూనియర్‌ నటి షినోవా సోనీ సంచలన ఆరోపణ

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 24: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు రవికిషన్‌ తన తండ్రి అని, ఆయన్ను తన తండ్రిగా ప్రకటించాలని జూనియర్‌ నటి షినోవా సోనీ(25) ముంబైలోని దిండోషీకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అపర్ణా సోని అని పేర్కొన్నారు. ‘‘అపర్ణ, రవికిషన్‌ 1991లో పెళ్లి చేసుకున్నారు.


వ్యక్తిగత కారణాలతో వారు ఒకే ఇంట్లో కలిసి ఉండలేదు. 1998 అక్టోబరు 19న వారిద్దరికి నేను జన్మించాను. అయితే, రవికిషన్‌ ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నారు’’ అని షినోవా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షినోవా కొద్ది రోజుల క్రితమే బహిరంగంగా ఈ ప్రకటన చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 04:09 AM

Advertising
Advertising