ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: ఎంపీగారూ.. ప్రధానిని విమర్శించే స్థాయి మీకు లేదు..

ABN, Publish Date - Mar 09 , 2024 | 10:55 AM

మహిళాభ్యున్నతికి రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతూ ప్రపంచదేశాల మెప్పు పొందిన ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళికి ఎలాంటి హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) సూచించారు.

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

చెన్నై: మహిళాభ్యున్నతికి రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతూ ప్రపంచదేశాల మెప్పు పొందిన ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళికి ఎలాంటి హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) సూచించారు. ఆయన నగరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఇల్లు అద్దెకు తీసుకొని ప్రధాని మోదీ(Prime Minister Modi) రాష్ట్రంలో మకాం వేసినా రాష్ట్రప్రజలు బీజేపీకి ఓటు వేయరని కనిమొళి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు చెప్పుకొని బతుకుతున్న వారి పేరులో కరుణానిధి అన్న పదం తొలగిస్తే ఆమె ఎవరని ప్రశ్నిస్తారన్నారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి గురించి విమర్శించే ముందు తమ స్థాయి ఏమిటో గ్రహించి మాట్లాడాలనే కనీస జ్ఞానం కూడా కనిమొళికి లేదని అన్నామలై మండిపడ్డారు.

Updated Date - Mar 09 , 2024 | 10:55 AM

Advertising
Advertising