ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indigo Flight: ఢిల్లీ- వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ABN, Publish Date - May 28 , 2024 | 07:36 AM

ఢిల్లీ- వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం 5.35 కు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ ద్వారా సిబ్బంది తిరిగి ఎయిర్‌పోర్టులోకి తరలించింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.

ఢిల్లీ: ఢిల్లీ- వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం 5.35 కు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ ద్వారా సిబ్బంది తిరిగి ఎయిర్‌పోర్టులోకి తరలించింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్యాడ్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. విమానంలో ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.

High Court of Gujarat : కళ్లు మూసుకుపోయాయా?

Read more National News and Telugu News

Updated Date - May 28 , 2024 | 07:36 AM

Advertising
Advertising