ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Aadhaar Ration Card Link: ఆధార్‌-రేషన్‌ లింక్‌ గడువు పెరిగింది.. చెక్ చేసుకోండి!

ABN, Publish Date - Jun 14 , 2024 | 04:27 AM

ఆధార్‌, రేషన్‌ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వరకు ఉన్న గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

న్యూఢిల్లీ, జూన్‌ 13: ఆధార్‌, రేషన్‌ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వరకు ఉన్న గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒక దేశం-ఒక రేషన్‌ కార్డు అన్న విధానంలో భాగంగా ఆధార్‌ అనుసంధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆయా రాష్ట్రాల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) పోర్టల్‌ ద్వారా ఈ అనుసంధానం చేసుకోవచ్చు.

Updated Date - Jun 14 , 2024 | 10:56 AM

Advertising
Advertising