ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: ఎట్టకేలకు పట్టుబడిన మూడో చిరుత..

ABN, Publish Date - May 23 , 2024 | 11:36 AM

తిరునల్వేలి జిల్లా పాపనాశం అటవీ రేంజ్‌ పరిధిలో వరుసగా మూడు చిరుత పులులు(Three leopards) బంధించి అటవీ శాఖ సిబ్బంది, వాటిని సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. పాపనాశం రేంజ్‌ పరిధిలోని వెంబయాపురం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు, ఆ ప్రాంత ప్రజలు పెంచుకుంటున్న మేకలు, వీధి కుక్కలను(Goats and stray dogs) హతమారుస్తున్నాయి.

చెన్నై: తిరునల్వేలి జిల్లా పాపనాశం అటవీ రేంజ్‌ పరిధిలో వరుసగా మూడు చిరుత పులులు(Three leopards) బంధించి అటవీ శాఖ సిబ్బంది, వాటిని సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. పాపనాశం రేంజ్‌ పరిధిలోని వెంబయాపురం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు, ఆ ప్రాంత ప్రజలు పెంచుకుంటున్న మేకలు, వీధి కుక్కలను(Goats and stray dogs) హతమారుస్తున్నాయి. ఈ చిరుతలతో ఎప్పుడు దాడి చేస్తాయో అని ఆ ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు.

ఇదికూడా చదవండి: Mallikarjuna Kharge : అయోధ్యపై బుల్డోజర్‌ అబద్ధం


ఈ నేపథ్యంలో, చిరుత పులులను బంధించేందుకు వెంబయాపురం సహా పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది ఇనుప బోనులు ఏర్పాటుచేశారు. ఈ నెల 17వ తేది వెంబయాపురంలో ఏర్పాటుచేసిన బోనులో ఓ చిరుత పులి చిక్కింది. అలాగే, మంగళవారం ఆనవన్‌ జనావాస ప్రాంతంలో మరో చిరుత బోనులో చిక్కింది. ఈ నేపథ్యంలో, వెంబయాపురంలో ఏర్పాటుచేసిన బోనులో మరో చిరుత చిక్కడాన్ని బుధవారం ఉదయం అటవీ సిబ్బంది గమనించారు. ఈ చిరుతలను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలినట్లు అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Calcutta High Court : బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 11:36 AM

Advertising
Advertising