Chennai: సీమాన్ సంచలన వ్యాఖ్యలు.. ద్రవిడన్ అంటే దొంగ.. సంఘీ అంటే స్నేహితుడు
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:51 PM
రాష్ట్రంలో గౌరవ ప్రదమైన మరణం అంటే కల్తీ మద్యం తాగి మరణించడమేనా..? ద్రవిడన్ అంటే దొంగ.. సంఘీ అంటే స్నేహితుడంటున్నారని నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్(Seeman) వ్యాఖ్యానించారు. స్థానిక విమానాశ్రయం(Airport)లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
చెన్నై: రాష్ట్రంలో గౌరవ ప్రదమైన మరణం అంటే కల్తీ మద్యం తాగి మరణించడమేనా..? ద్రవిడన్ అంటే దొంగ.. సంఘీ అంటే స్నేహితుడంటున్నారని నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్(Seeman) వ్యాఖ్యానించారు. స్థానిక విమానాశ్రయం(Airport)లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడు తూ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) గురించి పట్టించుకోవట్లేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: High Court: బ్యాంక్ ఖాతాల్లో ‘పొంగల్’ నగదు..
విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.2లక్షలు, ప్రకృతి వైపరీత్యాల వంటి ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్న స్టాలిన్(Stalin) ప్రభుత్వం కల్తీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు మాత్రం రూ.10లక్షలు నష్టపరిహారంగా చెల్లించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 04 , 2024 | 01:51 PM