ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: కన్నియాకుమారిలో రెండోరోజూ ‘అల’జడి

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:30 AM

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో రెండో రోజు సముద్రతీరంలో అలలు తీరం వైపు ఎగసిపడ్డాయి. సునామీ తర్వాత ఇక్కడి తీరంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రనీటి మట్టం తగ్గటం, పెరగటం జరుగుతూ ఉంది.

- బోట్‌ సవారీ రద్దు

చెన్నై: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో రెండో రోజు సముద్రతీరంలో అలలు తీరం వైపు ఎగసిపడ్డాయి. సునామీ తర్వాత ఇక్కడి తీరంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రనీటి మట్టం తగ్గటం, పెరగటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తీరం పొడవునా రాక్షస అలలు దూసుకువచ్చి జనావాస ప్రాంతాల్లోకి చొరబడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కూడా 15 అడుగుల ఎత్తున తీరం నుండి 50 అడుగుల వరకు అలలు దూసుకువచ్చాయి.

ఈ వార్తను కూడా చదవండి: Assam: అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు


దీంతో త్రివేణి సంగమం, సంగిలితురై ప్రాంతాల్లో సముద్రం వెనక్కి మళ్ళింది. తిరువళ్లువర్‌ విగ్రహం ప్రాంతం వద్ద కూడా అలలు ఎగసిపడ్డాయి. ఉదయం ఎనిమిది గంటల తర్వాత కూడా అలజడి తగ్గకపోవడంతో వివేకానంద స్మారక మండప ప్రాంతాని బోట్‌ సవారీని పూంపుహార్‌ సంస్థ రద్దు చేసింది. చిన్నముట్టం, వావత్తురై, కోవళం, కీళ్‌మనక్కుడి, మనక్కుడి వంటి తీర ప్రాంత గ్రామలలోనూ అలల తాకిడి అధికంగా కనిపించింది.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

High Court: కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందే..

  • మద్రాసు హైకోర్టు

చెన్నై: కోయంబత్తూర్‌ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు. తనను ముందుగానే విడుదల చేయాలన్న ప్రభుత్వ సిఫారసును గవర్నర్‌ నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారం ఈ కేసు విచారించిన న్యాయస్థానం, మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని, గవర్నర్‌(Governor) దానిని ఉల్లంఘించలేరన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేస్తూ.. పిటిషనర్‌ దరఖాస్తును పునః పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.


ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి

ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్‌ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం

ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు

ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 18 , 2024 | 11:30 AM