ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:03 AM

మరోసారి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌పై 62 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

న్యూఢిల్లీ, నవంబరు 1: మరోసారి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌పై 62 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1802కు చేరింది. తాజాగా పెరిగిన రేట్ల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబైలో రూ.1754, చెన్నైలో రూ.1964, కలకత్తాలో రూ.1911గా ఉంది. అలాగే 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌పై 15రూపాయలు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. వరుసగా నాలుగు నెలల నుంచి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు ప్రజలపై భారం మోపుతునే ఉన్నాయి.

Updated Date - Nov 02 , 2024 | 03:03 AM