ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sukhesh Chandrasekhar: ఈసారి కేజ్రీని టార్గెట్ చేస్తూ సుఖేష్ లేఖ

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:46 AM

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ తాజాగా మరో లేఖను రాశారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండి కేజ్రీవాల్ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. జూన్ 4న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమాధానం చెబుతారన్నారు.

ఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ తాజాగా మరో లేఖను రాశారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండి కేజ్రీవాల్ (Kejriwal) చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. జూన్ 4న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమాధానం చెబుతారన్నారు. ఢిల్లీ జైళ్లు కేజ్రీవాల్ ఆధీనంలో ఉన్నాయన్నారు. త్వరలోనే కేజ్రీవాల్‌కు శిక్ష పడుతుందన్నారు. లిక్కర్ కేసు ఒకటే కాదు ఇంకా చాలా కేసుల్లో కేజ్రీవాల్ ఉన్నారని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తాయని సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు.

Pemmasani Chandrasekhar: ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పెమ్మసాని..


అంతకు ముందు తన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్.. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను టార్గెట్ చేశారు. ఆమె అరెస్ట్ అయిన సమయంలో కవితను లక్ష్యంగా చేసుకుని ఓ లేఖను విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నానా రచ్చ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని కవిత అరెస్ట్‌తో తేలిందని అన్నారు. ఇన్నాళ్లకు నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని కవితకు రాసిన లేఖలో సుఖేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

AP News: గుడివాడ గడ్డ - బెట్టింగ్ అడ్డా..

Read National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 10:46 AM

Advertising
Advertising