Delhi : ప్రధాని మోదీని కలిసిన హేమంత్‌సోరెన్‌

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:15 AM

ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్‌ తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Delhi : ప్రధాని మోదీని కలిసిన హేమంత్‌సోరెన్‌

న్యూఢిల్లీ, జూలై 15: ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్‌ తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదల అయిన హేమంత్‌సోరెన్‌ మరోసారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 16 , 2024 | 03:15 AM

Advertising
Advertising
<