ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Jul 01 , 2024 | 03:57 AM

భారత 30వ సైన్యాధిపతిగా జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.

న్యూఢిల్లీ, జూన్‌ 30: భారత 30వ సైన్యాధిపతిగా జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి సహా భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న వేళ 13 లక్షల సిబ్బందిని కలిగి ఉన్న బలమైన సైన్యానికి ఆయన అధిపతి అయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన జనరల్‌ మనోజ్‌ పాండే నుంచి ఆదివారం ఆయన ఆర్మీచీ్‌ఫగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలకుపైగా సైన్యంలో సేవలందించిన జనరల్‌ మనోజ్‌ పాండే ఆదివారం పదవీ విరమణ పొందారు. జనరల్‌ పాండే 2022 నుంచి ఆర్మీ చీఫ్‌గా కొనసాగారు.

Updated Date - Jul 01 , 2024 | 03:57 AM

Advertising
Advertising