ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశ్రీ రవిశంకర్‌కు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

ABN, Publish Date - Oct 28 , 2024 | 04:26 AM

ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఫిజీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.

న్యూఢిల్లీ, అక్టోబరు 27: ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఫిజీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. మనుషుల్లో స్ఫూర్తిని పెంపొందించడానికి, విభిన్న సమాజాలను శాంతి, సామరస్యంతో ఒక చోటికి తీసుకురావడానికి ఆయన అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసింది. ‘హానరరీ ఆఫీసర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు ఫిజీ అధ్యక్షుడు రతు విలియం ఎం కటోనివెరె ప్రదానం చేశారు. దీంతో శ్రీశ్రీ రవిశంకర్‌కు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించిన ఆరో దేశంగా ఫిజీ నిలిచింది.

Updated Date - Oct 28 , 2024 | 04:26 AM