ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Good news: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అదేంటో తెలిస్తే..

ABN, Publish Date - Jun 15 , 2024 | 12:13 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి డీఎంకే సర్కారు(DMK Govt) శుభవార్త చెప్పింది. 2016 సంవత్సరానికి ముందు అమల్లో ఉన్న వేతన భత్యాలను అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు 9 శాతం డీఏ పెంచుతూ శనివారం జీవో జారీ చేసింది.

- 9 శాతం డీఏ పెంపు

- జీవో జారీ చేసిన సర్కారు

చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి డీఎంకే సర్కారు(DMK Govt) శుభవార్త చెప్పింది. 2016 సంవత్సరానికి ముందు అమల్లో ఉన్న వేతన భత్యాలను అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు 9 శాతం డీఏ పెంచుతూ శనివారం జీవో జారీ చేసింది. ఈ పెంచిన డీఏ ఈ యేడాది జనవరి 1వ తేదీ నుంచి అందజేయనున్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్‌ పే, డీఏలో 239 శాతం అందుకోనున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన పెంచిన డీఏను ఆన్‌లైన్‌(Online) ద్వారా చెల్లింపులు చేయనున్నారు.


ఈ డీఏ పెంపునకు సంబంధించి జీవో ఆలస్యంగా జారీ చేయడానికి ప్రధాన కారణం... సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీఏ పెంపును పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతిస్తున్నాయి.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 12:13 PM

Advertising
Advertising