ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National : మోదీకి ఓటేయొద్దన్న ప్రభుత్వ టీచరు అరెస్టు

ABN, Publish Date - May 20 , 2024 | 03:45 AM

ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయకూడదంటూ విద్యార్థులకు చెప్పిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేసినట్టు బిహార్‌ రాష్ట్ర అధికారులు తెలిపారు. ముజఫర్‌నగర్‌ జిల్లా కుర్హానీ సమితి అమ్రఖ్‌లోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న హరేంద్ర రజక్‌పై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.

పట్నా, మే 19: ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయకూడదంటూ విద్యార్థులకు చెప్పిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేసినట్టు బిహార్‌ రాష్ట్ర అధికారులు తెలిపారు. ముజఫర్‌నగర్‌ జిల్లా కుర్హానీ సమితి అమ్రఖ్‌లోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న హరేంద్ర రజక్‌పై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. ఉచిత రేషన్‌ పేరుతో మనుషులు తినడానికి పనికిరాని బియ్యం పంపిణీ చేస్తున్నందున మోదీకి ఓటు వేయడకూడదని ఆయన తరగతి గదిలో విద్యార్థులకు చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు డీఈఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పభుత్వ ఉద్యోగి ఎవరూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని, ఆ టీచరు దీన్ని ఉల్లంఘించడంతో కేసు పెట్టి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - May 20 , 2024 | 03:46 AM

Advertising
Advertising