ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

High Court: ఆ వివాహం చెల్లదు.. మతాంతర వివాహాలపై హైకోర్టు సంచలన తీర్పు

ABN, Publish Date - May 31 , 2024 | 10:03 AM

మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం(interfaith marraige) రిజిస్టర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది.

భోపాల్: మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం(interfaith marraige) రిజిస్టర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లద్దని జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

1954 చట్టం ప్రకారం తమ వివాహం రిజిస్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన ప్రేమ జంట వినతిని తోసిపుచ్చింది. హిందూ యువతి, ముస్లిం యువకుడు చట్ట ప్రకారమే వివాహం చేసుకున్నా ముస్లిం చట్టం ప్రకారం మతాంతర వివాహం చెల్లదని జస్టిస్ గురుపాల్ సింగ్ స్పష్టం చేశారు.


ముస్లిం చట్టం ప్రకారం విగ్రహాలను పూజించే హిందూ అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చట్టబద్దం కాదని పేర్కొంది. ఇది ముస్లిం న్యాయ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తన ఉత్తర్వులో వెల్లడించింది.

ప్రత్యేక వివాహ చట్టం (SMA)1954లో మతాంతర వివాహాల గురించి ఉంది. ఈ చట్టం ప్రకారం. . ఎవరైనా తన విశ్వాసాన్ని మార్చుకోకుండా ఇతర మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 10:03 AM

Advertising
Advertising