ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..

ABN, Publish Date - Dec 17 , 2024 | 02:03 PM

ఏ ఒక్క ఆలయంలో కూడా గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదని సినీ నటి కస్తూరి(Film actress Kasturi) అభిప్రాయపడ్డారు. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్‌ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజా(Music director Ilayaraja)కు అవమానం జరిగిందంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు.

- నటి కస్తూరి

చెన్నై: ఏ ఒక్క ఆలయంలో కూడా గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదని సినీ నటి కస్తూరి(Film actress Kasturi) అభిప్రాయపడ్డారు. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్‌ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజా(Music director Ilayaraja)కు అవమానం జరిగిందంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆలయానికి వెళ్ళిన ఇళయరాజాకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పట్టువస్త్రం, ప్రసాదాలను అందజేశారన్నారు. ఇళయరాజాకే కాదు ఏ ఒక్కరికీ గర్భాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని, అందువల్ల ఇళయరాజాకు ఆండాల్‌ ఆలయంలో ఎలాంటి అవమానం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Tungabhadra: కలుషితం నుంచి కాపాడుకోవాలి.. 30 నుంచి ‘నిర్మల తుంగభద్ర అభియాన్’


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 02:03 PM