ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madapur village : ధనిక గ్రామం

ABN, Publish Date - Aug 25 , 2024 | 02:44 AM

పల్లెటూరంటే అందరికీ మట్టి రోడ్లు, పంట పొలాలు, పూరి గుడిసెలు, పేద ప్రజలు గుర్తుకు వస్తారు. కానీ, గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో ఉన్న మాదాపూర్‌ గ్రామం అలా కాదు.

  • ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా

  • గ్రామంగా గుజరాత్‌లోని మాదాపూర్‌

  • ఆ ఊరి ప్రజల పేరు మీద రూ.7వేల కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 24: పల్లెటూరంటే అందరికీ మట్టి రోడ్లు, పంట పొలాలు, పూరి గుడిసెలు, పేద ప్రజలు గుర్తుకు వస్తారు. కానీ, గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో ఉన్న మాదాపూర్‌ గ్రామం అలా కాదు. ఆ ఊరి ప్రజల పేరు మీద బ్యాంకుల్లో రూ.7వేల కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.

అందుకే అది ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామంగా రికార్డులకెక్కింది. ఈ ఒక్క ఊర్లోనే 17 బ్యాంకులు ఉన్నాయి. మాదాపూర్‌ గ్రామ జనాభా 32వేలకు పైనే. కానీ, వీరిలో సగం కంటే ఎక్కువ(65%) మంది ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాల్లోనే ఉన్నారు. అక్కడ పని చేస్తూ.. ఆ డబ్బును గ్రామంలో ఉన్న తమ కుటుంబసభ్యుల కోసం స్థానిక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 02:46 AM

Advertising
Advertising
<