ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీరామ జన్మభూమి ట్రస్టు చీఫ్‌ నృత్యగోపాల్‌దాస్‌ ఆరోగ్యం విషమం

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:56 AM

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

లఖ్‌నవూ, సెప్టెంబరు 9: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న 86 ఏళ్ల గోపాల్‌ దాస్‌ యూపీలోని గ్వాలియర్‌లో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కోలుకోకపోవడంతో ఆదివారం లఖ్‌నవూలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 02:56 AM

Advertising
Advertising