ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..

ABN, Publish Date - Nov 29 , 2024 | 10:49 AM

తమిళనాడుకు చెందిన పదిమంది జాలర్లను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విజ్ఞప్తి చేశారు.

- కేంద్రమంత్రికి కనిమొళి వినతి

చెన్నై: తమిళనాడుకు చెందిన పదిమంది జాలర్లను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విజ్ఞప్తి చేశారు. లక్ష ద్వీపాల సమీపంలో చేపలు పపడుతూ సముద్రతీర భద్రతాదళం అధికారులు నిర్బంధించిన తూత్తుకుడి జిల్లాకు చెందిన 10 మంది జాలర్లను విడుదల చేయించాలని పార్లమెంట్‌ సమావేశాల కోసం ఢిల్లీ(Delhi)లో ఉన్న కనిమొళి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..


అదే విధంగా గుజరాత్‌ రాష్ట్రం పోర్‌బందర్‌(Gujarat State, Porbandar) సమీపంలో చేపలవేట సాగిస్తూ గల్లంతైన తూత్తుకుడి అయన్‌బొమ్మైయాపురం(Thoothukudi Ayanbommaiyapuram) ప్రాంతానికి చెందిన జాలరి అన్నాదురై ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆమె కోరారు.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 10:49 AM