40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament Budget Session: నూతన పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN, Publish Date - Jan 31 , 2024 | 11:12 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనుండగా ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. నూతన పార్లమెంట్ భవనంలో ఇవే మొదటి సమావేశాలు కావడం గమనార్హం.

Parliament Budget Session: నూతన పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనుండగా ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. నూతన పార్లమెంట్ భవనంలో ఇవే మొదటి సమావేశాలు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఫిబ్రవరి 1న లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలను మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యక్షంగా వీక్షించండి. అందుకోసం ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 11:21 AM

Advertising
Advertising