ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:28 AM

పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి, ఛఠ్‌, దుర్గా పూజ పండుగల సందర్భంగా దాదాపు 6 వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రకటించారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 108 రైళ్లకు అదనంగా జనరల్‌ కోచ్‌లను జత చేశామని తెలిపారు. అంతేకాకుండా 12,500 కోచ్‌లను మంజూరు చేశామని వివరించారు.

Updated Date - Sep 28 , 2024 | 08:16 AM