ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RBI: పూచీకత్తు లేకుండానే రైతులకు 2 లక్షల వరకు రుణం

ABN, Publish Date - Dec 15 , 2024 | 04:10 AM

ఎలాంటి పూచీకత్తు లేకుండానే రైతులకు రుణాన్ని అందించే సదుపాయాన్ని ఆర్‌బీఐ పెంచింది.

రుణ పరిమితిని పెంచిన ఆర్బీఐ..గతంలో రూ.1.6లక్షలు

న్యూఢిల్లీ, డిసెంబరు 14: ఎలాంటి పూచీకత్తు లేకుండానే రైతులకు రుణాన్ని అందించే సదుపాయాన్ని ఆర్‌బీఐ పెంచింది. ఇంతకు మునుపు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వీలుండేది. ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చేనెల(జనవరి) 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల - పంటలకు రైతులు పెడుతున్న పెట్టుబడిని అంచనావేస్తూ.. ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే..! 2004లో ఈ పరిమితి రూ.10 వేల వరకే ఉండేది. క్రమంగా ఈ పరిమితి పెరుగుతూ.. 2019 ఫిబ్రవరి నుంచి ఆ మొత్తం రూ.1.6 లక్షలకు చేరుకోగా.. ఇప్పుడు రూ.2 లక్షలకు పెరిగింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయం ద్వారా రైతుల్లో 86ు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది.

Updated Date - Dec 15 , 2024 | 04:10 AM