ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Results: 'హస్తం' జోరులో వెనుకబడిన స్మృతి ఇరానీ

ABN, Publish Date - Jun 04 , 2024 | 11:09 AM

ఉత్తరప్రదేశ్‌ లోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కీలకమైన అమేథీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ తొలి ట్రెండ్స్ ప్రకారం స్మృతి ఇరానీ 34,887 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కీలకమైన అమేథీ (Amethi) నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)పై కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ (KL Sharma) ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ తొలి ట్రెండ్స్ ప్రకారం స్మృతి ఇరానీ 34,887 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీఎస్‌పీ అభ్యర్థి నాన్హే సింగ్ చౌహాన్ మూడు స్థానంలో ఉన్నారు. మే 20న తేదీన అమేథీలో ఎన్నికలు జరిగాయి. 2019లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ 55,120 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ రాహుల్ గాంధీపై ఆమె విజయం సాధించారు. 2014లో ఇదే అమేథీ నుంచి స్మృతి ఇరానీపై రాహుల్ గెలుపొందారు. ఈసారి రాహుల్ అమేథీకి బదులుగా యూపీలో మరో కీలక నియోజకవర్గమైన రాయబరేలి నుంచి పోటీలో ఉన్నారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 11:09 AM

Advertising
Advertising