ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Special trains: రాష్ట్రం నుంచి అయోధ్యకు 34 ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Jan 21 , 2024 | 01:17 PM

రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. అయోధ్య రైల్వేస్టేషన్‌ ప్రతిరోజు 100 రైలు సర్వీసులు నడిపే స్థాయి కలిగి ఉందన్నారు.

చెన్నై: రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. అయోధ్య రైల్వేస్టేషన్‌ ప్రతిరోజు 100 రైలు సర్వీసులు నడిపే స్థాయి కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని తిరునల్వేలి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, మదురై, కన్నియాకుమారి, నాగర్‌కోయిల్‌ తదితర నగరాల నుంచి 34 ప్రత్యేక రైళ్లను ఐఆర్‌సీటీసీ, తక్కువ ఛార్జీతో నడపనుందని తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 29వ తేది వరకు నడువనున్నాయని, వివరాలను త్వరలో ప్రకటిస్తామని దక్షిణ రైల్వే పేర్కొంది.

Updated Date - Jan 21 , 2024 | 01:17 PM

Advertising
Advertising