ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బినామీ చట్టం రూల్స్‌పై తీర్పును తిరగదోడిన సుప్రీం

ABN, Publish Date - Oct 19 , 2024 | 03:49 AM

బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టంలోని రెండు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తిరగదోడింది.

న్యూఢిల్లీ, అక్టోబరు 18: బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టంలోని రెండు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తిరగదోడింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఆ తీర్పుపై జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సమీక్షకు అనుమతించింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988 సవరించని నిబంధనల్లోని సెక్షన్లు 3 (2), 5 రాజ్యాంగ విరుద్ధమని మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2022 ఆగస్టులో తీర్పునిచ్చింది. అయితే ఆ నిబంధనల చెల్లుబాటును కోర్టులో ఎవరూ సవాల్‌ చేయలేదని.. తీర్పును సమీక్షించాల్సిన అవసరముందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తాజాగా కోర్టు దృష్టికి తెచ్చారు.

Updated Date - Oct 19 , 2024 | 03:49 AM