ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: మోదీ తాడాసనం వీడియో..!!

ABN, Publish Date - Jun 13 , 2024 | 08:10 PM

. యోగ చేయడం వల్ల శారీరక శ్రమతోపాటు మానసికంగా బాగుంటారని వివరిస్తున్నారు. యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి. అందులో తాడాసనానికి ప్రాధాన్యం ఉంది.

PM Modi

ఢిల్లీ: ఇప్పుడు అంతా బిజీ లైఫ్. పిల్లలు స్కూల్‌ వెళుతూ తీరిక లేకుండా ఉంటారు. యువత చదువు, జాబ్‌ చేస్తూ హడావిడిగా ఉంటారు. శారీరక శ్రమ తప్పనిసరి అని వైద్యులు పదే పదే చెబుతుంటారు. అనారోగ్య సమస్యలు, అనర్థాలకు కారణం శారీరక శ్రమ లేకపోవడమే అంటుంటారు. యోగ చేయడం వల్ల శారీరక శ్రమతోపాటు మానసికంగా బాగుంటారని వివరిస్తున్నారు. యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి. అందులో తాడాసనానికి ప్రాధాన్యం ఉంది.


తాడాసనం అంటే..?

‘తాడాసనం శరీరానికి మంచిది. శరీర భాగాల స్థితిని క్రమంలో ఉంచడంలో సాయ పడుతుంది. ఆసనం శరీరాకృతిని మెరుగు పరుస్తోంది. ఛాతి భాగం, వెన్నెముకను దృఢంగా ఉంచుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. తాడాసనం వేసి ఒత్తిడిని జయించొచ్చు. నాడీ మండలాన్ని బలోపేతం చేస్తోంది. కాలి మడమ, తొడ కండరాలు బలంగా తయారవుతాయి. ఎత్తు పెరగాలని అనుకునే పిల్లలకు చక్కటి ఆసనం తాడాసనం అని’ నిపుణులు వివరించారు.


యోగా దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం నిర్వహిస్తారు. పదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితిలో యోగా దినోత్సవం గురించి భారతదేశం ప్రతిపాదించింది. అన్ని దేశాలు ఆమోదించడంతో జూన్ 21వ తేదీన యోగా డేగా జరుపుకుంటారు. మరో వారం రోజుల్లో యోగా దినోత్సవం ఉంది. సో.. ఇప్పటినుంచే యోగ ఆసనాల గురించి ప్రధాని మోదీ వివరిస్తున్నారు.

Updated Date - Jun 13 , 2024 | 08:10 PM

Advertising
Advertising