ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Thiruvananthapuram : శాస్త్రవేత్తలపై ఆంక్షల ఉపసంహరణ

ABN, Publish Date - Aug 03 , 2024 | 05:08 AM

వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

తిరువనంతపురం, ఆగస్టు 2: వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా నష్టపోయిన మెప్పటి పంచాయతీ పరిధిలో శాస్త్రవేత్తలు పర్యటించరాదని, ప్రమాదంపై ఎటువంటి అభిప్రాయాలు మీడియాతో వెల్లడించకూడదని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం గురువారం ఆదేశించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని సీఎం విజయన్‌ శుక్రవారం ఆదేశించారు.

Updated Date - Aug 03 , 2024 | 05:09 AM

Advertising
Advertising
<