ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tomato price: ట‘మోత’ మోగిస్తోందిగా.. కిలో ఎంతంటే..

ABN, Publish Date - Apr 09 , 2024 | 12:49 PM

ఇన్నాళ్లు రైతులకు కన్నీళ్లు పెట్టించిన టమోటా(Tomato) ధరలు ఇప్పుడు మళ్లీ కాసులు కురిపిస్తు న్నాయి. గిట్టుబాటు కాక పంటను తొలగించి వేరే పంట వేసుకోవాల నుకున్న రైతులకు మళ్లీ ఆశలు చిగురించాయి.

- కిలో రూ.40 పలుకుతున్న టమోటా

- రైతుల్లో హర్షం

కంప్లి(బెంగళూరు): ఇన్నాళ్లు రైతులకు కన్నీళ్లు పెట్టించిన టమోటా(Tomato) ధరలు ఇప్పుడు మళ్లీ కాసులు కురిపిస్తు న్నాయి. గిట్టుబాటు కాక పంటను తొలగించి వేరే పంట వేసుకోవాల నుకున్న రైతులకు మళ్లీ ఆశలు చిగురించాయి. కిలో రూ. పది వున్న ధర ఒక్కసారిగా రూ. 40కు చేరుకోవడంతో అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగల వేళ టమోటాకు మరింత డిమాండ్‌ పెరిగింది. టమోటా ధరలు పెరగడంతో బోర్ల కింద టమోటా సాగు చేసిన రైతులకు కొద్ది వరకు సంతోషాన్ని మిగిలిస్తున్నాయి. పెట్టుబడి పోను లాభాలు మిగుల్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Special trains: ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Updated Date - Apr 09 , 2024 | 12:49 PM

Advertising
Advertising