ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Aircraft crash: కుప్పకూలిన శిక్షణ విమానం.. గాయపడిన మహిళా పైలట్

ABN, Publish Date - Mar 06 , 2024 | 06:58 PM

విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శిక్షణా విమానం కుప్పకూలిన ఘటన మధ్యప్రదేశ్‌ లోని గుణలో బుధవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడింది. నీముచ్ నుంచి ధనకు విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.

గుణ: విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శిక్షణా విమానం (Trainer Aircraft) కుప్పకూలిన ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)‌లోని గుణ(Guna)లో బుధవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడింది. నీముచ్ నుంచి ధనకు విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం అదుపుతప్పి కుప్పకూలడంతో అందులోని మహిళా ట్రైనీ పైలట్ గాయపడినట్టు గుణ సబ్‌ ఇన్‌స్పెక్టర్ చంచల్ తివారి తెలిపారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

Updated Date - Mar 06 , 2024 | 07:00 PM

Advertising
Advertising