Union Minister: నా మాట వినకపోతివే.. అందుకే ఇన్ని తిప్పలు..
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:17 PM
ముడా సైట్‌లు వాపసు ఇవ్వమని అప్పుడే చెప్పలేదా... నా మాట విని ఉంటే ఎంతో బాగుండేదని ఈ కేసుల వివాదం ఏంటంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)తో కేంద్రమంత్రి సోమణ్ణ(Union Minister Somanna) ప్రస్తావించారు. సోమవారం రమణశ్రీ హోటల్‌లో జరిగిన అఖిల భారత శరణసాహిత్య పరిషత్ సభకు సీఎం వస్తుండగా అప్పుడే కేంద్రమంత్రి సోమణ్ణ బయటకు వచ్చారు.
- ముడా స్థలాలు వాపసు ఇవ్వమని చెప్పా..
- సీఎంతో కేంద్రమంత్రి సోమణ్ణ చలోక్తులు
బెంగళూరు: ముడా సైట్‌లు వాపసు ఇవ్వమని అప్పుడే చెప్పలేదా... నా మాట విని ఉంటే ఎంతో బాగుండేదని ఈ కేసుల వివాదం ఏంటంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)తో కేంద్రమంత్రి సోమణ్ణ(Union Minister Somanna) ప్రస్తావించారు. సోమవారం రమణశ్రీ హోటల్‌లో జరిగిన అఖిల భారత శరణసాహిత్య పరిషత్ సభకు సీఎం వస్తుండగా అప్పుడే కేంద్రమంత్రి సోమణ్ణ బయటకు వచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Prison: జైలులో అవ్వ.. 93 ఏళ్ల వయసులో వరకట్నం శిక్ష
ఎదురుపడ్డ సీఎం సిద్దరామయ్యతో కరచాలనం చేసి ముడా సైట్‌ల విషయం ప్రస్తావించారు. చిన్న విషయం ఎంతదాకా వెళ్లిందో... అంటూ వ్యాఖ్యానించారు. రూ.70కోట్లు ధర పలుకుతుందని ఎందుకు చెప్పావన్నారు. ‘ఏయ్... నువ్వూరుకోప్ప... నా మాట విను... అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. భూ ఆక్రమణల చట్టం తెలియకుండా మాట్లాడొద్దు...’ అంటూ సిద్దరామయ్య బదులిచ్చారు. ఇద్దరూ నవ్వుకుంటూ గడిపారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ..
ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్ ప్రవర్తన
Read Latest Telangana News and National News
Updated Date - Nov 19 , 2024 | 01:17 PM