ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మణిపూర్‌ను సందర్శించండి: ప్రధానికి రాహుల్‌ విజ్ఞప్తి

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:24 AM

అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీకి విపక్షనేత రాహుల్‌ గాంధీ మరోమారు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతియుత ప

న్యూఢిల్లీ, ఆగస్టు 15: అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీకి విపక్షనేత రాహుల్‌ గాంధీ మరోమారు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఢిల్లీలో నివసిస్తున్న మణిపూర్‌ రాష్ట్ర వాసులు కొందరు గురువారం రాహుల్‌తో భేటీ అయ్యారు. ఘర్షణల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయనకు వివరించారు. ఈ సమావేశం వివరాలను రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

Updated Date - Aug 16 , 2024 | 05:24 AM

Advertising
Advertising
<