ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Good food : జాజికాయ జబర్దస్త్‌

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:46 AM

చాలా చాలా అరుదుగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం జాజికాయ. కాజూ కట్లీ లాంటి కొన్ని స్వీట్లలో మాత్రమే జాజికాయ సువాసన తగులుతూ ఉంటుంది.

గుడ్‌ ఫుడ్‌

చాలా చాలా అరుదుగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం జాజికాయ. కాజూ కట్లీ లాంటి కొన్ని స్వీట్లలో మాత్రమే జాజికాయ సువాసన తగులుతూ ఉంటుంది. కొందరు బిరియానీల్లో, ఇంకొన్ని తీపి పదార్థాల్లో వాడుతూ ఉంటారు. అయితే కమ్మని సువాసన వెదజల్లే జాజికాయలో ఎన్నో ఆరోగ్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...

జాజికాయ కొన్ని తీవ్ర వ్యాధులను అరికడుతుంది. కేన్సర్‌, డీజనరేటివ్‌ డిసీజెస్‌, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌తో కణాలకు జరిగే నష్టాన్ని అరికట్టే సయానిడిన్స్‌ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫినైల్‌ ప్రాపనాయిడ్స్‌, టెర్పైన్స్‌ అనే, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ జాజికాయలో ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్‌ను స్థిరీకరించి, కణ నష్టాన్ని అరికడతాయి. దీన్లోని మోనోటర్పీన్స్‌, సాబినిన్‌, టెర్పినాల్‌, పినీన్‌, మొదలైన కాంపౌండ్లు ఇన్‌ఫ్లమేషన్‌ను అరికడతాయి. అయితే జాజికాయకు గర్భవిచ్ఛిత్తిని ప్రేరేపించే స్వభావం ఉంటుంది. కాబట్టి గర్భిణులు వీటిని తీసుకోకూడదు. అలాగే మానసిక సమస్యలున్న వాళ్లు కూడా వీటికి దూరంగా ఉండడం మేలు. శరీర బరువులో ఒక కిలోకు రెండు మిల్లీగ్రాముల జాజిపొడి ఆరోగ్యకరం.

Updated Date - Sep 17 , 2024 | 04:46 AM

Advertising
Advertising