Home » NavyaFeatures
డాక్టర్! నా వయసు 35 ఏళ్లు. చర్మం మీద ముడతలు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించే మార్గాలున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
బాలీవుడ్లోకి మరో వారసురాలు వచ్చింది. ఆమె ఎవరో కాదు... హీరో వరుణ్ ధావన్ అన్న కూతురు... ‘బిన్ని అండ్ ఫ్యామిలీ’ కథానాయిక... అంజినీ ధావన్.
జీవనాధారమైన నది కాలుష్యం చేరి విషతుల్యంగా మారుతున్నా... ఏం చెయ్యగలమనే నిర్లిప్తతతో ఉన్న గ్రామస్తుల్లో పెనుమార్పుకు నాంది పలికారు ఇతిశా సారా.
మనకున్న అచ్చమైన తెలుగు దర్శకులు అతి కొద్ది మందే! వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టాచెమ్మా’, ‘సమ్మోహనం’, ‘వి’ లాంటి హిట్ చిత్రాలకు మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన రూపొందించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘రాజమాషో గురుర్భూరిశకృద్ రూక్షోతివాతలః కషాయానురసః స్వాదురవృష్య శ్లేష్మపిత్తజిత్’’ అంటాడు శాస్త్రకారుడు.
తొమ్మిది నెలలు నిండినప్పుడే బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ కొందరు పిల్లలు 37 నుంచి 40 వారాల కంటే ముందు పుట్టేస్తూ ఉంటారు.
గుండెకు శస్త్రచికిత్స అనగానే ఛాతీ మీద పెద్ద కోత కళ్ల ముందు మెదులుతుంది. పెళ్లీడు యువతకు ఇదొక పెద్ద అవరోధమే! కానీ ఇప్పుడా సమస్య లేదు. తాజా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలతో పక్కటెముల మధ్య నుంచి గుండెకు చికిత్స చేసే వెసులుబాటు కలుగుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఎవరు అర్హులో తెలుసుకుందాం!
కొంతమంది వెలుగును చూడలేరు. ఎండ వెలుగులోకి వెళ్లగానే కళ్ల నుంచి నీరు కారిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉండేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఎప్పుడూ సమాజం నుంచి ఆశించడమేనా? సమాజానికి మనం తిరిగి ఏమిస్తున్నాం? ఈ ప్రశ్న బాల్యంలోనే ఆమెను ప్రభావితం చేసింది. అది మొదలు... బడుగు జీవుల బతుకు బాగుకు... మహిళా సాధికారతకే కాదు... కాలుష్యం లేని ప్రకృతి కోసం...
సమస్యలపై నిలదీయడం శ్వేతా మంత్రి నైజం. వైకల్యంతో ఉన్నవారి ఇబ్బందుల గురించి గట్టిగా మాట్లాడినందుకు ఆమె అవహేళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవే మాటలకు హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ జోడించి... స్టాండప్ కమెడియన్గా ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.