ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Littles : తెలివైన దుప్పి

ABN, Publish Date - Jun 13 , 2024 | 11:46 PM

అనగనగా ఒక అడవిలో అందమైన,తెలివైన దుప్పి ఉండేది. ఒక రోజు అది ఓక గుహ దగ్గర ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా దూరాన ఒక పులి దానికి కనిపించింది. వెంటనే దుప్పి గుహలోనికి దూరిపోయింది కానీ పులి కూడా అదే గుహలోకిరావచ్చేమో అని భయపడింది.

నగనగా ఒక అడవిలో అందమైన,తెలివైన దుప్పి ఉండేది. ఒక రోజు అది ఓక గుహ దగ్గర ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా దూరాన ఒక పులి దానికి కనిపించింది. వెంటనే దుప్పి గుహలోనికి దూరిపోయింది కానీ పులి కూడా అదే గుహలోకిరావచ్చేమో అని భయపడింది. పులి ఆ గుహ దగ్గరికి రాగానే లోపల ఉన్న దుప్పి గంభీరంగా గొంతు మార్చి,‘ గత కొన్ని రోజులుగా పులి గుండెకాయ తినలేదు కదా మనం, ఇవాళ ఏదైనా పులి కంటబడితే చూద్దాం’ అన్నది. ఆ మాటలు విన్న పులి గుహ లోపల ఏదో తనకంటే భయంకరమైన పెద్ద జంతువు ఉందనుకోని భయపడింది.

ఇంతలో అక్కడికి ఒక తోడేలు వచ్చి ఏమైంది నువ్వు భయపడ్డట్టు కనబడుతున్నావు? అని అడిగింది. పులి తాను విన్న మాటలు తోడేలుతో చెప్పింది. ఈలోగా గుహ నుండి బయటకు రాబోయిన దుప్పికి.. పులి, తోడేలు రెండూ కనబడ్డాయి. వెంటనే తప్పుకుని లోపలికి వెళ్లి, పులి కనబడక పోతే ఈ రోజుకి ఏదైనా తోడేలును వేటాడి, దాని గుండెకాయ తిందాంలే అన్నది. ఆ మాటలు బయటనుండి విన్న పులీ తోడేలు రెండూ ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడినుండి దూరంగా వెళ్లిపోయాయి. అలా దుప్పి తన ప్రాణాలను కాపాడుకుంది.

Updated Date - Jun 13 , 2024 | 11:46 PM

Advertising
Advertising