ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాదం తొక్కు తీయాలా?

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:02 AM

బాదం తోలుతో తినొచ్చా, తోలు తీసి తినాలా? ఈ విషయంలో మనకు అనుమానాలుంటాయి. ఎలా తినడం ఆరోగ్యకరమో తెలుసుకుందాం!

ఫుడ్‌ ఫ్యాక్ట్‌

బాదం తోలుతో తినొచ్చా, తోలు తీసి తినాలా? ఈ విషయంలో మనకు అనుమానాలుంటాయి. ఎలా తినడం ఆరోగ్యకరమో తెలుసుకుందాం!

  • తొక్కుతో ప్రయోజనాలు

తొక్కుతో కలిపి తింటే పీచు అందుతుంది. ఈ అదనపు పైపొరలో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. బాదం పైపొరలోని పాలీఫినాల్స్‌, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి మన శరీరానికి రక్షణ కల్పించి, కణాలను కాపాడతాయి. పీచుతో రక్తంలోని చక్కెర మోతాదులు స్థిరంగా ఉంటాయి. ఫలితంగా శక్తి తగ్గకుండా ఆకలి పెరగకుండా ఉంటుంది.

  • తొక్కు తీసి తింటే?

తేలికగా జీర్ణమవుతాయి. తోలు తీసినప్పుడు, పీచు మోతాదు తగ్గుతుంది కాబట్టి తేలికగా శోషణ చెందుతాయి. నానబెట్టి, తోలు తీసిన బాదంలో టానిన్స్‌ ఉండవు కాబట్టి తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి పెద్దలు బాదం నానబెట్టి, తొక్కు తొలగించి, మిగతా వాళ్లు తొక్కుతో బాదం తినొచ్చు. పీచు ఎక్కువగా కావాలనుకునేవాళ్లు తొక్కు తీయకుండా తినాలి. తేలికగా జీర్ణం కావాలనుకునేవాళ్లు నానబెట్టి తొక్కు తీసి తినాలి.

Updated Date - Sep 10 , 2024 | 02:02 AM

Advertising
Advertising