ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diksuchi : ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్‌ ఉద్యోగాలు

ABN, Publish Date - Aug 02 , 2024 | 06:05 AM

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

జాబ్‌ కార్నర్‌

ఖాళీలు : 123

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ప్రొఫెసర్‌: 33 పోస్టులు

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 58 పోస్టులు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 32 పోస్టులు

విభాగాలు: హిస్టరీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, ఉర్దూ, జాగ్రఫీ, సైకాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, హిందీ, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, చైల్డ్‌ డెవల్‌పమెంట్‌, ఇంగ్లీష్‌, ఆర్ట్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ, అగ్రికల్చర్‌, మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌/స్లెట్‌/సెట్‌ స్కోరుతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌కు రూ.57,700

దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16

వెబ్‌సైట్‌: ncert.nic.in/

Updated Date - Aug 02 , 2024 | 06:05 AM

Advertising
Advertising
<