ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diksuchi : హడ్కోలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

ABN, Publish Date - Aug 02 , 2024 | 05:56 AM

ఢిల్లీలోని హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హడ్కో)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : ఢిల్లీలోని హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హడ్కో)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 66

1.సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌: 1 పోస్టు

2. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌: 1 పోస్టు

3. జనరల్‌ మేనేజర్‌: 1 పోస్టు

4. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 2 పోస్టులు

5. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 11 పోస్టులు

6. సీనియర్‌ మేనేజర్‌: 12 పోస్టులు

7. మేనేజర్‌: 5 పోస్టులు

8. ట్రెయినీ ఆఫీసర్‌: 33 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, సీఏ, బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంబీఏ, పీజీప ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 నుంచి 52 ఏళ్లు మించకూడదు

దరఖాస్తు ఫీజు: మేనేజీరియల్‌ పోస్టులకు రూ.1500; ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టుకు రూ.1,000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 11

వెబ్‌సైట్‌: https://hudoco.org.in//

Updated Date - Aug 02 , 2024 | 05:57 AM

Advertising
Advertising
<