ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Boiled Foods : ఉడకబెట్టిన తర్వాత ప్రత్యేక రుచి, పోషకాలను అందించే ఆహారాలు ఇవే..

ABN, Publish Date - Jun 29 , 2024 | 03:55 PM

కూరలు, కూరగాయలను ఉడికించడం వల్ల సహజమైన రుచిని, ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులో ముఖ్యంగా బ్రోకలీ, క్యారెట్, పచ్చి బఠానీలు, ఉడికించినవి, వీటిలో రంగు, రుచి, అవసరమైన పోషకాలు ఉంటాయి

Boiled Foods

ఆహార పదార్థాలను ఉడకించి, కాల్చి, వేపి ఇలా రకరకాల పద్దతుల్లో తీసుకుంటూ ఉంటాము. వీటిలో పోషకాలు ఉడికించిన తర్వాత రెట్టింపు అవతాయి. ఉడకబెట్టిన తర్వాత ఉత్తమంగా ఉండే ఆహారాలు ఇవే..

బంగాళా దుపంలు ఉడకబెట్టిన తర్వాత వీటిని గుజ్జు చేసినా, కాల్చినా, లేదా సూప్ కింద తయారు చేసినా కూడా బంగాళా దుంపలు వాటి సహజమైన రుచిని, పోషకాలను నిలుపుకుంటాయి. వీటిని సలాడ్స్ రూపంలో, కూర, చిప్స్ రూపంలో తీసుకుంటారు.

గుడ్లు ఆమ్లెట్ రూపంలో అలాగే ఉడికించి కూరలు,సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. అయితే గుడ్డులోని పోషకాలు పచ్చని సొన ఉడికించడం వల్ల గట్టిపడుతుంది. ఈ ఉడికించిన గుడ్డు అల్పాహారంగా, సలాడ్స్‌లలో, సలాడ్ శాండ్ విచ్ లలో మంచి పోషకమైన ఆహారంగా పనిచేస్తుంది.

Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!

కూరలు, కూరగాయలను ఉడికించడం వల్ల సహజమైన రుచిని, ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులో ముఖ్యంగా బ్రోకలీ, క్యారెట్, పచ్చి బఠానీలు, ఉడికించినవి, వీటిలో రంగు, రుచి, అవసరమైన పోషకాలు ఉంటాయి. సహజ రుచిని మెరుగుపరచడానికి ఆలీవ్ వాడటం ఉత్తమం.

1. బీన్స్, కాయధాన్యాలు, చిక్ పీస్, ఉడకబెట్టినప్పుడు పోషకాలు పెరుగుతాయి. ఇవి కార్బో హైడ్రోట్లును విచ్ఛిన్నం చేస్తాయి.

2. బచ్చలికూర ఉడికించిన తర్వాత ఐరన్, విటమిన్ ఎ, ఫోలేట్ కలిగి ఉంటుంది.


Healthy Fruits : కాలంతో సంబంధం లేకుండా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచే ఐదు రకాల పండ్లు..

3. శనగలు ఉడికించిన తర్వాత ఇవి ప్రోటీన్ చాలా ఎక్కువ శాతం కలిగి ఉంటాయి.

4. బ్రోకలీని ఉడకబెట్టడం విటమిన్ సి, ఫోలేట్ స్థాయిలను కలిగి ఉంటుంది.

Coffee For Skin : చర్మం నిగారింపును పెంచే కాఫీ.. దీనితో ముఖానికి అందాన్ని పెంచండిలా..!

5. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ప్రోటీన్లు, తక్కువ కొవ్వులు కలిగి ఉంటాయి.

6. క్యారెట్లు ఉడికించిన తర్వాత బీటా కెరోటిన్ కంటెంట్ తో పాటు శరీరానికి విటమిన్ ఎ తయారు చేస్తుంది

7. చికెన్ బ్రెస్ట్ ఉడికించిన తర్వాత తక్కువ కొవ్వు, చాలా ప్రోటీన్ కలిగి ఉంటుంది.

8. చిలగడ దుంపలు ఉడికించాకా విటమిన్ ఎ, సి కలిగి ఉంటాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 29 , 2024 | 03:55 PM

Advertising
Advertising