Eid 2024 : రంజాన్ సందర్భంగా తీసుకునే స్పెషల్ డిషెస్ ఏంటంటే..!
ABN, Publish Date - Apr 10 , 2024 | 02:48 PM
ఈద్ కోసం సాంప్రదాయ వంటకాలు ఈద్ ఆల్ ఫితర్ పండుగ రోజు పవిత్ర రంజాన్ మాసం ముగింపుకు వస్తుంది. ఈ పండుగ రోజున స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందించే ఆహ్లాదకరమైన విందుకు ఇది. ఈ వేడుకలో ముఖ్యంగా 12 రకాల సాంప్రదాయ వంటకాలు ఉంటాయి.
ఈద్ కోసం సాంప్రదాయ వంటకాలు ఈద్ ఆల్ ఫితర్ పండుగ రోజు పవిత్ర రంజాన్ మాసం ముగింపుకు వస్తుంది. ఈ పండుగ రోజున స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందించే ఆహ్లాదకరమైన విందుకు ఇది. ఈ వేడుకలో ముఖ్యంగా 12 రకాల సాంప్రదాయ వంటకాలు ఉంటాయి. వాటి వివరాల్లోకి వెళితే..
షీర్ ఖుర్మా..
ఇది నెయ్యి, సెవియన్, గింజలు, పంచదార, పాలు, కుంకుమపువ్వు, నీటితో తయారు చేస్తారుస ఇది రంజాన్ మాసంలో సాంప్రదాయ తీపి వంటకాలలో ఒకటి.
షాహి తుక్డా..
ఇది డీప్ ఫ్రైజ్ బ్రెజ్ ముక్కలు, షుగర్ సిరప్, రబ్డీతో తయారు చేస్తారు. ఈ ఫ్లేవర్ డెజర్డ్‌లో గొప్పది.
బిర్యానీ..
ఇది బాస్మతీ బియ్యంతో తయారు చేస్తారు. మేరినేట్ చేసిన మాంసం, అన్నం, వేయించిన ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు నీటితో తయారు చేస్తారు. దీనికి ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది.
రోజూ కొంబుచా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
హలీమ్..
ఇది పప్పు, గొర్రె మాంసం చాలా రకాల సుగంధ ద్రవ్యాలతో చేసిన మంచి వంటకం. ఈ వంటకం చాలా ఫేమస్.
కీమా సమోసా..
ఇది డీప్ ఫ్రైజ్ సమోసా.. పాన్ ఫ్రైజ్ మసాలా కీమాతో నింపి గ్రీన్ చట్నీతో తినచ్చు.
కబాబ్స్..
మసాలా దినుసులు, మసాలా, స్కేవర్, మాంసం కలిసి మంచి టేస్ట్ వస్తుంది.
మామౌల్..
సెమోలినా, ఖర్జూరం, గింజలతో తయారు చేసే స్టస్డ్ కుకీలు ఇవి
బక్లావా..
ఇవి ఫిలో డౌ, తేనె, డ్రై ఫ్రూట్స్ తో తయారుచేసే తీపి పేస్ట్రీ.
బాస్బూసా..
ఇది సెమోలినా, షుగర్ సిరప్, కొబ్బరితో చేసే కేక్ లాంటి డెజర్ట్.
రోజూ కొంబుచా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
కటాయేఫ్..
పిండి, పాలు, చక్కెరతో తయారు చేసే మరొక తీపి వంటకం, ఇది జున్ను, ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్‌తో కలిపి చేస్తారు.
మటన్ కోర్మా..
మటన్, మసాలాలు, జీడిప్పు, రోజ్ వాటర్, కుంకుమపువ్వుతో చేసిన స్పైసీ డిష్. ఇది షిర్మల్ తో సర్వ్ చేస్తారు.
షిర్మల్..
శుద్ధి చేసిన పిండి, చక్కెర, నెయ్యి, ఉప్పు, పాలు, కుంకుమపువ్వుతో తయారు చేస్తారు, ఇది ఒక రకమైన ఫ్లాట్ బ్రెడ్..
Updated Date - Apr 10 , 2024 | 02:48 PM