Straighten hair : సహజంగా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవలంటే..!
ABN, Publish Date - Apr 13 , 2024 | 03:08 PM
ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిట్నర్లతో జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయ్యర్ లేకుండా స్రెయిట్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో అనేక మంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.
జుట్టు పొడవుగా ఉండటం, అందంగా కనిపించాలంటే తగిన పోషణ అవసరం. మార్కెట్ లో దొరికే షాంపూలతో జుట్టు చిక్కులు పడిపోవడం అందంగా లేకపోవడం పోతుంది. దీనికి పరిష్కారం వెతకాలి. ఎలక్ట్రికల్ హెయిర్ స్ట్రెయిట్నర్లతో జుట్టుకు హాని తప్పుదు. సహజంగా ఈ పద్దతిని చేయాలంటే దానికి షాంపూ చేసిన తర్వాత జుట్టు చిక్కుచిక్కుగా తయారవుతుంది. చూసే వారికి ఎలానో అనిపిస్తుంటుంది. అందుకోసమే చాలా మంది హెయిర్ స్ట్రెయిటనర్లను ఉపయోగిస్తారు.
మార్కెట్లో పలు రకాల కంపెనీల హెయిర్ స్ట్రెయిట్నర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిట్నర్లతో జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయ్యర్ లేకుండా స్రెయిట్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో అనేక మంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.ృ. ఈ విధానం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. ఈ సింపుల్ విధానం గురించి ఒక సారి తెలుసుకుంటే..
ఇంట్లోనే ఉండి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానాలు..
1. కోకోనట్ పాలు, లెమన్ జ్యూస్‌ను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం, హెయిర్ స్ట్రెయిట్‌నింగ్ కోసం హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్ను వాడడం.
2. మిల్క్ స్ప్రే విధానం.
3. కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్ ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానం.
4. పాలు, తేనెను ఉపయోగించి..
ఈ మృదువైన, కొబ్బరి మలై తింటే ఎన్ని బెనిఫిట్స్ అంటే.. మీరు అస్సలు ఊహించరు..!
5. రైస్ ఫ్లోర్, ఎగ్ మాస్క్ ను ఉపయోగించి..
6. బనానా, పపాయా (పొప్పడి పండు) ఉపయోగించి హెయిర్ స్ట్రెయిట్ చేసుకునే విధానం..
7. అలోవేరాను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానం..
టీలో ఉప్పు కలపుడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..!
8. బనానా, పెరుగు, మరియు ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకునే విధానం.
9. ఆపిల్ సైడర్, వెనెగర్ను ఉపయోగించి..
10. పైన పేర్కొన్న సింపుల్ మెథడ్స్ను ఉపయోగించుకుని ఇంట్లోనే ఉండి మన జుట్టును స్ట్రెయిట్ చేసుకునేందుకు వీలుంటుంది.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి
Updated Date - Apr 13 , 2024 | 03:09 PM