ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navya : చర్మ సౌందర్యానికి ఇవి తినాలి!

ABN, Publish Date - May 22 , 2024 | 01:09 AM

చర్మం నిగనిగలాడాలంటే తగినన్ని నీళ్లు తాగాలని పౌష్టికాహార నిపుణులు చెబుతూ ఉంటారు. నీళ్లతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినటం కూడా అవసరమే!

చర్మం నిగనిగలాడాలంటే తగినన్ని నీళ్లు తాగాలని పౌష్టికాహార నిపుణులు చెబుతూ ఉంటారు. నీళ్లతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినటం కూడా అవసరమే! ముఖ్యంగా పొడి చర్మం ఉండేవాళ్లు తినాల్సిన పదార్థాలేమిటో తెలుసుకుందాం.

చిలకడ దుంప: దీనిలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, బీటా కేరోటిన్‌లు ఉంటాయి. విటమిన్‌ ఏ,సీలు చర్మానికి ఉన్న సాగే గుణాన్ని కాపాడుతాయి. బీటా కేరోటిన్‌ చర్మం నున్నగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా చిలగడ దుంపలోని పిండి పదార్థం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.

పెరుగు: పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మంలో కొలోజిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది.

కీరా దోసకాయ: కీరా దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

క్వినోవా: క్వినోవాలో బి విటమిన్లు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే మచ్చలను పోగడతాయి.

Updated Date - May 22 , 2024 | 01:10 AM

Advertising
Advertising