ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

White sugar : తెల్ల చక్కెరకు 8 ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు.. ఇవే

ABN, Publish Date - Apr 05 , 2024 | 11:44 AM

ఆ తీపి రుచిని వెతకడానికి ఎక్కువ వైట్ రిఫైన్డ్ షుగర్ మీదనే ఆధారపడుతూ ఉంటాం, ఇది చెరకు నుంచి తీసివేయబడుతుంది. అధిక మొత్తంలో తీసుకుంటే మధుమేహం, కాలేయ వ్యాధి వంటి ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది.

White sugar

ఆహారంలో చక్కెరను (sugar) తగ్గించాలా? దీన్ని అనుసరించడం అసాధ్యం. వివిధ రూపాల్లో చక్కెర సహజంగా ఆహారంలో లభిస్తుంది. జీవించడానికి మనకు కొంత చెక్కర అవసరం, అందుకే ఆ తీపి రుచిని వెతకడానికి ఎక్కువ వైట్ రిఫైన్డ్ షుగర్ మీదనే ఆధారపడుతూ ఉంటాం, ఇది చెరకు నుంచి తీసివేయబడుతుంది. అధిక మొత్తంలో తీసుకుంటే మధుమేహం, కాలేయ వ్యాధి వంటి ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. అందుకే షుగర్‌కు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. దీనికోసం..

1. కొబ్బరి చక్కెర ఇందులో ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

2. మాపుల్ సిరప్ మాపుల్ చెట్ల సాప్ నుండి దీనిని తీస్తారు. ఇందులో కాల్షియం, పొటాషియం, మాంగనీస్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

3. తేనె అనేది పువ్వుల ద్వారా సేకరించిన సహజ స్వీటెనర్. ఇందులో చిన్న మొత్తంలో మిటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి.

యాంటీ బాక్టీరియల్ గుణాలున్న కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!

4. ఖర్జూరం చక్కెర (sugar).. ఎండిన గ్రౌండ్ ఖర్జూరం నుండి తయారు చేస్తారు. ఇందులో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.

5. స్టెవియా అనేది స్టెవియా రెబాడియానా అనే మొక్క ఆకుల నుంచి తీసుకుంటారు. ఇది క్యాలరీ రహిత స్వీట్ నర్.


ఎండాకాలం చద్దన్నాన్ని తీసుకుంటే శరీరానికి ఎంత మేలో తెలుసా..!

6. తెల్ల చక్కెరతో పోలిస్తే బ్రౌన్ షుగర్ తక్కువ కేలరీలను (calories) కలిగి ఉంటుంది. ఇది కాల్షియం, ఇనుము, జింక్, పొటాషియం, రాగి విటమిన్ బి6 కలిగి ఉన్నాయి.

7. బెల్లం చక్కెర కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. మొలాసిస్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.

8. దేశీ ఖండ్ ముడి శుద్ధి చేయని ఆర్గానిక్ స్వీటనర్.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 05 , 2024 | 11:44 AM

Advertising
Advertising